Pratidwani: ఈవీఎంల పైనే అనుమానాలు..ఈ-ఓట్ ఎంత భద్రం ? - pratidwani
ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో బ్యాలెట్, ఈవీఎం వంటి సంప్రదాయ పద్ధతులతో కొందరు ఓటు హక్కుకు దూరం అవుతున్నారు. అలాంటి వారిని సైతం ఓటింగ్‌లో భాగస్వాముల్ని చేయడం కోసం ఎన్నికల సంఘం ఈ-ఓట్ ప్రయోగంతో ముందుకొచ్చింది. ఈ విధానంతో ఓటింగ్ శాతం ఎంత వరకు పెరుగుతుంది ? ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి మార్పులొస్తాయి ? సైబర్ నేరాల ఉచ్చుల మధ్య ఈ పరిజ్ఞానం ఎంత వరకు సురక్షితం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.