ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Prathidwani: క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి ? లావాదేవీలు ఎలా ? - క్రిప్టో కరెన్సీ

By

Published : Nov 25, 2021, 9:45 PM IST

prathidwani: క్రిప్టో కరెన్సీ.. డిజిటల్‌ ప్రపంచంలో సంచలనం సృస్టిస్తున్న సరికొత్త సంపద. మన దేశంలో బిట్‌కాయిన్లు, ఎథేరియం వంటి వేర్వేరు రూపాల్లో చెలామణిలో ఉన్న కరెన్సీ... సమాంతర ఆర్థిక వ్యవస్థగా విస్తరిస్తోంది. మార్కెట్‌లో అసాధారణ విలువ కలిగిన క్రిప్టోల నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా వాటి విలువలు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు క్రిప్టో కరెన్సీ ఎలా ఉనికిలోకి వచ్చింది? దాని లావాదేవీలు ఎలా కొనసాగుతున్నాయి? క్రిప్టో మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలేంటి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details