ప్రతిధ్వని: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై చర్చ - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ
ఉత్తరాదిన కీలక రాష్ట్రమైన బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చింది. అధికార ఎన్డీయేలోని జేడీయూ 122 స్థానాల్లోనూ, భాజాపా 121 స్థానాలతో బరిలో దిగుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చిన ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ప్రతిపక్షపార్టీలు మహాకూటమిలో ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ఎన్నికల వ్యూహాలపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Oct 7, 2020, 10:36 PM IST