ప్రతిధ్వని : కోహ్లీ ఆధ్వర్యంలో ఈసారైనా మెగా టైటిల్ సాధిస్తామా? - prathidhwani debate on t-20 world cu
ఎన్నో ఎదురుచూపులు. కరోనా రూపంలో ఊహించని అడ్డంకులు. అన్నీ దాటుకుంటూ మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. యూఏఈ వేదిక టీ-20ప్రపంచకప్ పోటీలకు ఏర్పాట్లు చకాచకా సాగిపోతున్నాయి. ఎడారి దేశంలో క్రికెట్ సునామీపై నెలకొన్న అంచనాలూ మాములుగా లేవు. బరిలో ఎన్ని జట్లున్నా... టీమిండియాపై ఉండే ఆసక్తి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా అంతే. అందుకు తగ్గట్లే భారత జట్టునూ ప్రకటించింది బీసీసీఐ. మరి ఆ కూర్పు ఎలా ఉంది? సమతూకం కుదిరిందా? పొట్టి క్రికెట్ ప్రపంచకప్ వేటలో కొహ్లీసేన అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.