టెక్కలిలో ఫొని ప్రభావంతో పెనుగాలులు - high speed winds
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో ఫొని తుపాను ప్రభావం పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలుల జోరు పెరగడమే కాక.. భారీ వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు మామిడి కాయలు రాలిపోయిన కారణంగా.. రైతులు నష్టపోయారు.