ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pawan kalyan: రాజమహేంద్రవరంలో పవన్‌ కల్యాణ్ శ్రమదానం - pawan kalyan shramadan at balajipeta in rajamahendravaram

By

Published : Oct 2, 2021, 3:23 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బాలాజీపేటలో.. శ్రమదానం చేశారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా.. రెండు జిల్లాల్లో పవన్ శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details