బొమ్ములూరులో వైభవంగా అయ్యప్ప పడిపూజ - Padipooja in Bommaluru of Krishna district
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులో అయ్యప్పస్వామి తృతీయ పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజతో పాటు.. స్వామివారికి పుష్పాభిషేకం, ఊంజల్ సేవ నిర్వహించారు. వందలాదిగా హాజరైన అయ్యప్ప దీక్షాధారులు, భక్తులు.. పూజలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భజనలతో భక్తి భావం పెంచారు.
TAGGED:
Deepak NexGen private limited