ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

GODAVARI: ఏడాదిన్నర తరువాత... గోదావరికి పూర్వ వైభవం - nithyaharathi for godavari river

By

Published : Oct 7, 2021, 9:23 PM IST

రాజమహేంద్రవరంలో ఏడాదిన్నర తర్వాత మళ్లీ గోదావరి నిత్య హారతి కార్యక్రమం ప్రారంభమైంది. పుష్కర్‌ ఘాట్‌లో జరిగే ఈ హారతి కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో గతంలో ఆపేశారు. కొవిడ్‌ వల్ల నిలిచిన ఈ హారతి కార్యక్రమాన్ని మళ్లీ ఇవాళ ఎంపీ మార్గాని భరత్‌ ప్రారంభించారు. గోదావరి తీరంలో దసరా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details