నవరాత్రి బ్రహ్మోత్సవాలు: హంస వాహనంపై శ్రీవారి విహారం - తిరుమల శ్రీవారి న్యూస్
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు రాత్రి స్వామి వారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. వీణ ధరించి సరస్వతీ దేవి అవతారంలో, విశేష తిరువాభరణాలు, పరిమళ భరిత పూ మాలలతో ఆలంకృతులైన స్వామివారు... హంస వాహనం అధిరోహించి భక్తులను కటాక్షించారు. కరోనా నిబంధనల మేరకు ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
Last Updated : Oct 17, 2020, 10:21 PM IST