సైకత శిల్పంతో ఎస్పీ బాలుకు నివాళి - ఎస్పీ బాలు మృతిపై పలువురు సంతాపం
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కోల్లివలస సైకత శిల్పి వినూత్నంగా నివాళి అర్పించారు. ఎస్పీ బాలు శిల్పాన్ని రూపుదిద్ది... ఆయనకు గేదెల హరికృష్ణ ఘన నివాళి అర్పించారు. భారతదేశం మంచి గాయకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.