మిస్ వైజాగ్ పోటీలు... ర్యాంప్‌వాక్‌తో అలరించిన ముద్దుగుమ్మలు - vizag news
విశాఖలో మిస్ వైజాగ్ పోటీలు హుషారుగా జరిగాయి. హొయలొలికించే నడకలతో.... ముద్దుగుమ్మల హావభావాలతో... ఉత్సాహంగా పోటీలు జరిగాయి. ఎంపిక సన్నాహక కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి సుమారు వందమందికిపైగా యువతులు పాల్గొన్నారు. యువతులు ర్యాంప్‌వాక్‌తో అలరించారు. వీరిలో ప్రతిభ చూపిన కొందరిని ఎంపిక చేసి ఏప్రిల్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్లో మిస్ వైజాగ్‌ను ప్రకటిస్తారు.
Last Updated : Mar 21, 2021, 8:51 PM IST