తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్‌కు లోకేశ్ - lokesh nomination
ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మంగళగిరి తెదేపా అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్. కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.