ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాష్ బేసిన్​ కుళాయిని చేతితో తిప్పనవసరం లేదు ... - leg tap knob at visakha railway station

By

Published : Apr 6, 2020, 2:28 PM IST

కరోనా కట్టడికి అన్ని ప్రభుత్వశాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. విశాఖ రైల్వే పరిధిలో వాష్ బేసిన్​లో కుళాయిని తిప్పేందుకు చేతులు వాడకుండా... కాలి దగ్గర నాబ్ పెట్టి కొత్త పద్దతికి విశాఖ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీనివల్ల చేతులను శుభ్రం చేసుకునే సమయంలో చేతితో నాబ్ తిప్పకుండా ఉండేందుకు వీలుంది. ఈ తరహా కాలితో ఆపరేట్ చేసే నాబ్ లను అన్ని చోట్లా ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే అధికార్లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details