డ్రోన్ కెమెరా చూసి అక్కడి యువకులు పరుగో పరుగు... - Godivada drone visuals
కృష్ణాజిల్లా గుడివాడలో లాక్డౌన్ పరివేక్షణను పోలీసులు డ్రోన్ కెమెరాతో పరివేక్షిస్తున్నారు. మున్సిపాలిటీ రెడ్‌జోన్‌లో ఉండటంతో పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ ఆమలుచేస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించి కొంతమంది యువకులు గుంపులుగా ఉండటంతో వారిని డ్రోన్ కెమెరా విజువల్స్‌లో గుర్తించి ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారు. గుడివాడ పట్టణం మొత్తం డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేసిన దృశ్యాలు మీరు ఓ సారి చూసేయండి!