ఆందోళనగా మారిన కొల్లూరు లంక గ్రామాల పరిస్థితి - undefined
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి భారీగా వరదనీరు చేరడంతో లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని అరవింద వారధి వద్ద వరద నీటి ఉద్ధృతితో గండి పడింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
TAGGED:
kolluru-problems