'కత్తెర్లు పట్టుకున్న చేతితో అప్పుడే తొలిసారి కర్ర పట్టుకున్నా' - kodela shivaprasad
రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకున్నా ఎన్టీరామారావు ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు కోడెల శివప్రసాదరావు. ఇటీవల కాలంలో చెప్పాలనుంది కార్యక్రమానికి వచ్చిన ఈ మాజీ సభాపతి... తన మనసులోని మాటలు పంచుకున్నారు.