ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో ఘనంగా కార్గిల్​ విజయ్​ దివస్​

By

Published : Jul 26, 2019, 11:59 AM IST

విశాఖలో కార్గిల్​ విజయ్​ దివస్​ ఘనంగా నిర్వహించారు. బీచ్‌ రోడ్‌లోని సీఎట్​ విక్టరీ వద్ద నేవీ సంప్రదాయబద్ధంగా అమర వీరులకు నివాళులర్పించారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అమర్ వీరులకు అంజలి ఘటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్థూపం వద్ద పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details