'నృత్యాలతో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారాలు' - గుంటూరు జిల్లా
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నృత్యాలతో హోరెత్తుతోంది. నాయకుల మీద పాటలకు ప్రత్యేకంగా జానపద కళాకారులు నృత్యాలు చేశారు. అవి చూడటానికి ప్రజల కనువిందు చేస్తున్నాయి.