ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు...ఉద్రిక్తంగా జైల్​ భరో - అమరావతి ఐకాస తాజా వార్తలు

By

Published : Oct 31, 2020, 4:21 PM IST

అమరావతి రైతులను అక్రమంగా అరెస్టు చేసి... వారికి సంకెళ్లు వేసి తరలించటానికి నిరసనగా అన్నదాతలు ఆగ్రహం వెలిబుచ్చారు. మహిళలు సివంగులై గర్జించారు. ముందుగా చెప్పినట్లే గుంటూరు జిల్లా జైలును ముట్టడించారు. పోలీసుల ఆంక్షలు, చెక్​పోస్టులు వారిని అడ్డుకోలేకపోయాయి. పోలీసుల వలయాలు ఛేదించుకుని జైలు వద్దకు చేరుకున్నారు. జైలు లోపలకు వెళ్లేందుకు యత్నించిన రైతు ఐకాస నేతలు, రాజకీయపక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జైలు బయట వాతావరణం రణరంగాన్ని తలపించింది.

ABOUT THE AUTHOR

...view details