ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Kothapalli waterfall: ఆకట్టుకుంటున్న కొత్తపల్లి జలపాతం.. - heavy floating at kothapalli waterfall

By

Published : Dec 27, 2021, 12:07 PM IST

Kothapalli waterfall in Paderu: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. భూలోక స్వర్గం జలక్రీడ దామం కొత్తపల్లి జలపాతం సంతోష సాగరంలో మునిగితేలాడారు. రెండు రోజుల సెలవుతో పాటు ఆదివారం కలిసిరావడంతో ప్రకృతి రమణీయత మధ్య కొలుదీరిన జలపాతాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసివచ్చి జలపాతంలో స్నానం చేస్తూ ఆనందంగా గడిపారు. నిత్యం ఉరుకుల పరుగులు జీవితాల్లో తలమునకలైన తమకు... జలపాతం అందాలు నూతన ఉత్సాహాన్ని నింపాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details