రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి వేడుకలు - vinayaka chavithi festival in andhrapradhesh
రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు... వివిధ రూపాల్లో గణనాథులను తయారు చేసి, భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మొక్కజొన్నలు, వంకాయలు, వెల్లుల్లి, బాదంపప్పు, జీడి పప్పు, చామ దుంప, కొబ్బరి చిప్పలు వంటి వాటితో రూపొందించిన వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.