విజయవాడలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు - gandhiji birthday celebrations in Vijayawada
మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా విజయవాడ సిద్దార్ధ ఆడిటోరియంలో వందేమాతరం రూపకాన్ని ప్రదర్శించారు. చెన్నైకు చెందిన ప్రముఖ నర్తకీమణి శ్రీదేవి, నృత్యాలయ నిర్వాహకురాలు డాక్టర్ షీలా ఉన్నికృష్ణన్ తన బృందంతో ప్రదర్శించిన ఈ నృత్య రూపం మనోహరంగా సాగింది.