ప్రతిధ్వని: ఆన్లైన్ బోధన..పిల్లలు అర్థం చేసుకుంటారా? - etv bharat pratidhwani on online classes in india
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం దశల వారిగా తొలగిస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభమయ్యే అన్లాక్ 0.4పై కేంద్రం కసరత్తు చేస్తుంది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే ఆన్లైన్ తరగతులకు అనుమతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వాలు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయి? స్మార్ట్ఫోన్లు, టీవీలు అందరికి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? ఆన్లైన్ పాఠాలను పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఆన్లైన్లో పాఠాలు బోధించే నైపుణ్యాలు ఉపాధ్యాయులకు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Aug 25, 2020, 10:52 PM IST