ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: ప్రజల్లో కరోనా భయాలు.. జయించే మార్గాలు - corona fears in Indians

🎬 Watch Now: Feature Video

By

Published : Apr 24, 2021, 8:28 PM IST

భయం.. భయం..! ఇప్పుడు కరోనాను మించి భయపెడుతోంది అదే. అవగాహన లేక కొందరు.. అతి విశ్వాసంతో మరికొందరు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సంక్షోభ సమయంలో కరోనా కంటే ఆ వైరస్​పై నెలకొన్న భయాందోళనలే ప్రాణాలు తీస్తున్నాయి. కొవిడ్ వచ్చిందని వణికిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు కలవర పెడుతున్నాయి. కరోనా రెండో వేవ్‌లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రానోళ్లకు.. వచ్చేస్తుందేమో అన్న భయం, వచ్చిన వాళ్లకు ఏమైపోతుందో.. అన్న భయం.. తెలిసివాళ్లలో ఎవరికో ఏదో కాగానే.. ఇక్కడ కాళ్ల కింద నేల కదిలి పోవడం. ఈ కారణంగా చోటుచేసుకుంటున్న అనర్థాలు ఏమిటి...? ఈ భయాన్ని జయించటం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details