కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ డ్రోన్ వీడియో - ప్రకాశం బ్యారేజ్ డ్రోన్ వీడియో తాజా వార్తలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో బ్యారేజ్ నిండుకుండులా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Last Updated : Sep 28, 2020, 10:22 AM IST