ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గోదారమ్మ పరవళ్లు.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక - news on godavari

By

Published : Aug 18, 2020, 4:22 PM IST

రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద నిలకడగా ఉంది. గోదారమ్మ నిండు కుండను తలపిస్తోంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉగ్రరూపం దాల్చిన గోదావరి డ్రోన్ దృశ్యాలివి.

ABOUT THE AUTHOR

...view details