చెరువా... సముద్రమా... ? - ధర్మవరంలో సముద్రాన్ని తలపించిన చెరువు
అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం భారీగా ఈదురు గాలులు వీచాయి. ధర్మవరం చెరువులో ఉన్న నీరు గాలి వేగానికి పెద్ద ఎత్తున లేచాయి. మొదటి మరువ వద్ద అ గాలి వేగానికి చెరువు నీరు కిందకు ప్రవహించింది. సముద్రాన్ని తలపించే విధంగా అలలు లేవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.