ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: అమెరికాలో ఆగ్రహ జ్వాలలపై చర్చ

By

Published : Jun 3, 2020, 9:52 PM IST

'ఐ కాంట్​ బ్రీత్'​ అనే నినాదంతో అమెరికా అట్టుడుకుతోంది. ఆఫ్రో-అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్​ మెడను ఓ పోలీస్ అధికారి మోకాలుతో తొక్కిపెట్టి ప్రాణాలు తీసిన ఘటనకు నిరసనగా అగ్రరాజ్య వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపుతానన్న అధ్యక్షుడు ట్రంప్​ వ్యాఖ్యలు.. ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలకు ఆజ్యం పోసినట్లయ్యాయి. సొంత పౌరులపైనా సైన్యాన్ని మోహరిస్తానన్న అగ్రరాజ్యాధిపతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలే తమ దేశ బలమని.. వాటిని అణిచివేయాలనుకుంటున్న వారికి అమెరికా అంటే అర్థం తెలియదని.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్​ డబ్ల్యూ బుష్​ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ..

ABOUT THE AUTHOR

...view details