జోరుగా.. హుషారుగా స్టెప్పులేసిన ఐఏఎస్ అధికారి! - ఐఏఎస్ అధికారి బాలాజీ డ్యాన్ వీడియో న్యూస్
కరోనా నిబంధనలు పక్కనపెట్టి... ఓ ఐఏఎస్ అధికారి, సిబ్బందితో కలిసి హుషారుగా స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేసినందుకు... కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది, ఉద్యోగులకు కమిషనర్ బాలాజీ... అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి డ్యాన్స్ చేశారు.
TAGGED:
ias dance in kurnool news