ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అట్లాంట తెలుగు సంఘం ఆధ్వర్యంలో 'క్రిస్మస్' వేడుకలు - అట్లాంట తెలుగు సంఘం వార్తలు

By

Published : Dec 28, 2019, 5:16 PM IST

అమెరికాలోని అట్లాంటలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. 'అట్లాంట తెలుగు సంఘం' ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తును స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపానలు చేశారు. చిన్నారుల నృత్యాలు అందర్నీ అలరించాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రా-తెలంగాణ ప్రవాసాంధ్రులు... తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details