ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రగతి సంబరాల్లో చిందేసిన చిన్నారులు

By

Published : Apr 17, 2019, 1:17 PM IST

నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం తుమ్మూరు ప్రాథమిక పాఠశాలలో ప్రగతి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పాత సినిమాపాటలకు నృత్యాలు చేసి అబ్బురపరిచాయి. విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details