పెద్ద కుమారుడిని చూసిన ఆనందంలో..! - CM SABHA
ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పెద్ద కుమారుడంటూ ఓ వృద్ధురాలు.... పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎన్నికల ప్రచార సభకు చంద్రబాబు హాజరయ్యారు. సీఎంను చూసిన వృద్ధురాలు నరసమ్మ ఉత్సాహంగా కాలు కదిపారు.