విహాంగ చిత్రీకరణలో చంద్రబాబు పర్యటన - అమరావతిలో చంద్రబాబు పర్యటన
అమరావతిలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా... రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన సాగింది. ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక సహా... నిలిపివేసిన నిర్మాణాలనూ పరిశీలించారు. చంద్రబాబు పర్యటన విహాంగ చిత్రీకరణలో చూసేద్దాం...