సిక్కోలులో తెలుగు సంప్రదాయ భోగి... భలే సందడి - సిక్కోలులో తెలుగు సంప్రదాయ భోగి సంబరాలు
శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో తెలుగు వారి సంప్రదాయ పండుగ భోగి.. సందడి తీసుకొచ్చింది. పలాస సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వందలాదిగా మహిళలు, చిన్నారులు భోగి మంటలు వేశారు. మహిళలు ఏకరూప వస్త్రాలంకరణతో కోలాటం ఆడారు. చిన్నారుల సైతం నృత్యాలు చేస్తూ హడావుడి చేశారు.
TAGGED:
bhogi celebration in sikollu