ప్రతిధ్వని: వృద్ధి రేటు - సవాళ్లు
కరోనా సంక్షోభంతో ఈ ఏడాది భారత వృద్ధి మైనస్ మూడు శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఫీచ్ ఎస్అండ్బీ వంటి రేటింగ్ సంస్థలు కూడా ఈ ఏడాది వృద్ధి రేటు దారుణంగా పడిపోతోందని చెబుతున్నాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం 9.5 శాతం దాకా వృద్ధి సాధించవచ్చని అంటున్నాయి. ప్రస్తుతం భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయగలిగితే... దేశ వృద్ధిరేటు పుంజుకుంటుందని ఎస్అండ్బీ బావిస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధిరేటు మెరుగుపడే దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి..? భారత్ ముందున్న సవాళ్లు ఏమిటి..? వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.