ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శీతలదేశపు ప్రాంతంగా రైల్వే కోడూరు... పొగమంచు అందాలతో కనువిందు... - railway koduru latest news

By

Published : Dec 28, 2020, 12:05 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరులో కోనసీమ అందాలను తలపించే విధంగా ఉదయం 10 గంటల వరకు అంతా మంచు దుప్పటి కప్పినట్లుగా ఉంది. చలి తీవ్రత ఎక్కువ అవడంతో వేకువజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బంది పడ్డారు. మనిషికి మనిషి కనపడనంతగా పొగమంచు కమ్మేసింది. దీంతో పరిసరాలన్నీ శీతల దేశపు ప్రాంతాలుగా మారిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details