మిసెస్ ఏపీ-2020 విజేతగా... రమ్య మండవ - Satish Addala Creative Events News in Vijayawada
విజయవాడకు చెందిన డేటా సైంటిస్ట్ రమ్య మండవ మిసెస్ ఏపి- 2020 విజేతగా నిలిచారు. విజయవాడలో నిర్వహించిన పోటీ కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు. మొత్తం 185 మంది పోటీపడగా... అన్ని విభాగాల్లోనూ ప్రతిభ చూపిన రమ్యను విజయం వరించింది. మోడలింగ్, ఫ్యాషన్ రంగం, కళలు, సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని చిన్నప్పటి నుంచి వాటిపైనే ఆసక్తి కనబపరిచిటన్లు రమ్య తెలిపారు.
Last Updated : Dec 31, 2020, 11:34 AM IST