మంత్రాలయంలో నేత్ర పర్వంగా మధ్యరాధన - ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. మధ్యరాధన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో స్వామివారికి ఊంజల్ సేవ చేశారు. సింహ వాహనంపై ఊరేగించారు.
Last Updated : Aug 17, 2019, 10:00 PM IST