యుద్ధ విమాన విన్యాసాలతో మారుమోగిన దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ - rajnath singh dundigal airforce academy
యుద్ధ విమాన విన్యాసాలతో తెలంగాణ మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వాయుసేన ఘనస్వాగతం పలికింది. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాజ్‌నాథ్.. పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అవార్డులు ప్రదానం చేశారు.