President Fleet Review Short Film: ఆద్యంతం అద్భుతం.. రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ లఘు చిత్రం... - ఇండియన్ నేవీ లఘు ప్రచార చిత్రం
President Fleet Review Short Film: విశాఖలో జరిగిన మిలాన్-2022 నౌకాదళ విన్యాసాలపై ఇండియన్ నేవీ ఓ లఘు ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. 46 దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరంలో పాల్గొన్నాయి. భారత్ నౌకాదళ కమాండోల సాహసాలు, కవాతుల ప్రదర్శనలు, యుద్ధనౌకల విన్యాసాలు, సబ్‌మెరైన్‌ల పనితీరును మొత్తం 35 కెమెరాలతో చిత్రికరించారు. మొత్తం 10వేలకు పైగా నావికులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందింది. మిలాన్-2022 నౌకాదళ విన్యాసాలపై 10 నిమిషాల నిడివితో "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం....
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST