Prathidwani: గందరగోళం సృష్టిస్తున్న జేఈఈ మెయిన్ సాఫీగా జరిగేదెలా ? - jee mains
జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల మండలి వ్యవహారశైలి వివాదాస్పదం అవుతోంది. పరీక్షల తేదీలను ఖరారు చేయడంలో రాష్ట్రాలతో సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏటా జేఈఈ పరీక్షల తేదీలను ఖరారు చేయడంలో ఎన్టీఏ అనుసరిస్తున్న విధానం ఏంటి ? హడావుడిగా తేదీలు నిర్ణయించడం ఎందుకు ? మళ్లీ పదేపదే వాటిని సవరించడం ఎందుకు ? ఎన్టీఏ తొందరపాటు చర్యల కారణంగా రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి ? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST