దిగజారుతున్న కౌలు రైతుల పరిస్థితి... వాళ్లపై ఎందుకంత చిన్నచూపు.? - how to reduce farmers problems
రోజురోజుకీ దయనీయంగా మారుతోంది కౌలు రైతుల పరిస్థితి. భారం అవుతున్న అప్పులు.. ప్రభుత్వం నుంచి కానరాని ఆదరణతో కన్నీటి సేద్యం చేయాల్సి వస్తోంది. నమ్ముకున్న భూమిని వదల్లేక.. కుటుంబాల్ని సాక లేక.. చివరకు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల్లో... 80% మంది కౌలురైతులే అన్న చేదు నిజం కనీస చర్చకు కూడా నోచుకోవడం లేదు. ఆ బక్కజీవులపై ఎందుకంత చిన్నచూపు? వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత.. ఆదుకునే మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST