Pratidhwani: మద్యనిషేధంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఏమైంది ? - prathidwani debate on Prohibition of alcohol news
కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభ్యమయ్యేలా పరిమితం చేస్తామని ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది. దానిపై ఆదాయం మరింత పెరిగింది. వీటితోపాటే కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మద్యనిషేధ హామీపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST