ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అణు దాడికి దారి తీస్తుందా ? - రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం

By

Published : Feb 28, 2022, 9:43 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

PRATHIDWANI: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల మోత కాస్తంత తెరిపినిచ్చింది. బెలారస్‌ శాంతిచర్చల నేపథ్యంలో ఇరుదేశాలు సంయమన మంత్రం పాటిస్తున్నాయి. శాంతి స్థాపన లక్ష్యంగా ఈ చర్చలు ఏ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది? చర్చల్లో పురోగతి లేని పక్షంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికే చేసిన అణ్వాయుధ హెచ్చరిక ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చు? ఇకపై పశ్చిమ దేశాలు, నాటో ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details