PRATHIDWANI: సాగును నమ్ముకున్న.. రైతన్నల అప్పులు తీరే దారేది..? - ప్రతిధ్వని
రాష్ట్రంలో వరుస వైపరీత్యాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రతీ సీజన్‌లో ఈ సారైనా కలిసి వస్తుందన్న ఆశతో వ్యవసాయం చేస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. ఆశనిరాశల మధ్య ధైర్యంగా ముందుకు అడుగేస్తున్న వాళ్లు కొందరైతే... అప్పుల ఒత్తిడి, వైపరీత్యాల తాకిడిని భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న అభాగ్యులు మరికొందరు. రైతన్న ఉసురు తీస్తున్న అప్పుల కుంపటిని చల్లార్చే దారి ఏది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST