చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు - చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణుడి అవతారంలో.. బాల కృష్ణుడి లీలలు తెలిపే.. త్రిభంగి అలంకారంతో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST