ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన డ్రోన్​ దృశ్యాలు - చంద్రబాబు కర్నూలు పర్యటన

By

Published : Nov 17, 2022, 8:05 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

CHANDRABABU DRONE VISUALS : పార్టీ బలోపేతం సహా జగన్ పాలనను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న పత్తికొండ, కోడుమూరులో రోడ్​ షో నిర్వహించారు. నేడు ఆదోని, ఎమ్మిగనూరులో రోడ్​షో తో పాటు బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబు పర్యటనకు పార్టీ శ్రేణులు విసృత్తంగా ఏర్పాట్లు చేశారు. బాబు పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జై చంద్రబాబు నినాదాలతో కర్నూలు దద్దరిల్లితోంది. అయితే 2024 ఎన్నికల్లో గెలవకపోతే తనకు అవే చివరి ఎన్నికలు అని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details