చంద్రబాబు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. డ్రోన్ దృశ్యాలు - Tdp Leader Chandrababu drone Visuals
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనకు టీడీపీ అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. పర్యటనకు తరలివచ్చిన పసుపు సైన్యం, జనంతో పొన్నూరు జనసంద్రంగా మారింది. డ్రోన్ దృశ్యాలు మీరూ చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST