ఆంధ్రప్రదేశ్

andhra pradesh

old_women

ETV Bharat / videos

అన్నం పెట్టలేక అమ్మను గెంటేశారు - స్థానికులు ఏం చేశారంటే! - kadapa old women

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 3:38 PM IST

Sons Who Abandoned Their Mother in The Street : నవ మాసాలు మోసి కని పెంచి, సమాజంలో ప్రయోజకులుగా మారిన తమ పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిపిపోతుంటారు. పిల్లల అనురాగం, మనవడు, మనవరాళ్లు మధ్య తమ ఆఖరి రోజులను గడపాలని కన్నవారు కలలు కంటారు. కానీ పిల్లల ఆప్యాయత కాదు కదా పట్టేడు అన్నం పెట్టడానికి వారికి భారం అవుతామని అసలు ఊహించి ఉండరు. ఇలాంటి సంఘటన కడప నగరంలో జరిగింది. 

Joining Old Women to Old Age Homes : అడిగిన వెంటనే అన్నీ ఇచ్చే అమ్మ ఇప్పుడు భారమైంది. పట్టెడు అన్నం పెట్టడానికి మనసు రాని  కుమారులు ఆ తల్లిని నడ్డిరోడ్డులో వదిలేశారు. రాత్రంతా చలికి వణుకుతూ ఉన్న ఆ వృద్ధురాలిని స్థానికులు గమనించారు. వృద్ధాశ్రమ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి కుమారులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details