Snow in Vanjangi Hills: వంజంగి కొండల్లో కట్టిపడేస్తున్న మంచు అందాలు - పాడేరు వంజంగి కొండల్లో మంచు అందాలు
Snow in Vanjangi Hills: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండల్లో మంచు అందాలు కట్టిపడేస్తున్నాయి. సూర్యకిరణాలతో కనిపించాల్సిన పచ్చనికొండలు.. మేఘాల మాటు నుంచి తొంగిచూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. శ్వేత సోయగాలు.. కైలాసాన్ని తలపిస్తున్నాయి. సూర్యోదయంలో.. కొండలను మేఘాలు ఆవరించి చూపరులను ఆకర్షిస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST